హోం

Since 1993

జన్నతుకు నాలుగు డుగులు

ఈలోకములో పుట్టే ప్రతివ్యక్తి ఏదో ఒకరోజు తనువు చాలించాల్సిందే...రేపటికొరకు, రాబోయే సంవత్సరము కొరకు అలాగే పిల్లలు పెరిగి పెద్దవారయ్యే సమయముకొరకు ఎంతో చింతచేయటం అలాగే ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఇంకా వీలైనంతమట్టుకు వెనకేసుకు రావటమన్నవి సర్వసాధారణంగా సమాజములో ప్రతివ్యక్తీ చేయటం మామూలే. కాని, విజ్ఙతగల ప్రతిమనిషీ మరణం తరువాతి ఉనికినిగురించి చింతనచేసి ఆ వునికి సరియైన స్థలములో సరియైన విధానములో కొనసాగటానికి ఇప్పుడే ఈలోకములోనే తాను చేయగలిగినదంతా చేయాలి...

[వివరాలు...]

a ladder directed up to blue cloudy skies and sun

మీమాట

తెలుగు భాషలో ముస్లీము సోదరులకు/సోదరీలకు ఉపయుక్తకరంగా యివ్వబడిన ఈ వెబ్ సైటులోని ఆత్మీయ సత్యాల విశయములో మీకు సందేహాలున్నా, ఇంకా తెలుసుకోవాలనుకున్నా, లేక మీ అమూల్యమైన ఆత్మీయ అనుభవాలను మాతో పంచుకోవాలనుకున్నా దయచేసి మమ్మల్ని సంప్రదించండి...