విడియోలు

సాక్షాలు

ఈ జీవిత ప్రయాణంలో సత్యాన్ని కనుగొని దాని వెలుగులో నాలుగు అతిప్రాముఖ్యమైన ఆత్మీయ అడుగులు వేసి జన్నతుకు (మోక్షానికి) వారసురాలైన ముస్లిమ సైదా బైబిలులోని సామేతలు అన్న గ్రంథాన్ని ఆసాంతం కంటస్థం చేసి వళ్ళెవేస్తున్న వైనం మీరిక్కడ చూడవచ్చు! ఇందులో భాగంగా తన సాక్షాన్నికూడా పంచుకున్నారాసోదరి.

సినిమా యాక్టరుగా వుండిన ముస్లీము వనిత సత్యాన్ని కనుగొని నాలుగు ఆత్మీయ అడుగులు వేసి జన్నతుకు (మోక్షానికి) వారసురాలుగా మారిన నగ్మా సోదరి సాక్షం ఇక్కడ మీరు ఆమెనోటిద్వారానే చెప్పడం చూడవచ్చు!

ముస్లీము సోదరుడు హెజాజ్ గారి సాక్షం!

సందేశాలు


సమాచారాలు